బిజెపి సీనియర్ నాయకుని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
13-10-2026 | 03:30pm
బోథ్. అక్టోబర్ 13 (విజయ క్రాంతి) మండలంలోని ధన్నూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు సాయి రెడ్డి తల్లి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ(Telangana Rakshana Sena Party) జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు పరామర్శించారు. ఆమె మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టిఆర్ఎస్ నాయకులు జగన్ రెడ్డి తో పాటు మాజీ సర్పంచ్ కొండయ్య మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సంజీవరెడ్డి లు ఉన్నారు.