ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

19-10-2026 | 05:43pm

బోథ్ అక్టోబర్ 19 (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో ప్రజావాణి(Prajavani) కార్యక్రమాన్ని నిర్వహించారు. నూటలధికారి ఎంపీడీవో అయిన రత్నాకర్ రావు తో పాటు తహసిల్దార్ మల్లేష్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల మంజూరి చేయాలని కోరారు. భూ సంబంధిత సమస్యలను సమావేశంలో విన్నవించుకున్నారు.

మరిన్ని వార్తలు