తెగిపడ్డ విద్యుత్ తీగను అమర్చిన విద్యుత్ శాఖ సిబ్బంది
09-10-2026 | 06:16pm
విజయక్రాంతి వార్తకు స్పందన
బోథ్. అక్టోబర్ 9 (విజయక్రాంతి): సోనాల మండలంలోని(Sonala Mandal) చింతల బోరి గ్రామంలో తెగిపడ్డ విద్యుత్తు తీగ(Electric wire) పట్టించుకోని అధికారుల ఉన్న వార్తకు విద్యుత్ శాఖ(Electricity Department) సిబ్బంది స్పందించారు. విషయం తెలుసుకున్న ఏఈ సంబంధిత అధికారులను తక్షణమే మరమ్మత్తులు(Repairs) చేయాలని ఆదేశించారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేసి విద్యుత్తు సరఫరాను(Electricity supply) పునరుద్ధరించారు.