ముఖ్యమంత్రి ప్రసంగాన్ని విన్న మండల అధికారులు రైతులు
12-10-2026 | 04:06pm
బోథ్,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ నినోప్రభావం పై రైతులకు తన సందేశాన్ని ఇవ్వడంతో సోమవారం సోనాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడీవో రత్నాకర్ రావు తాసిల్దార్ మల్లేశం లతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి అధికారులకు ముఖ్యమంత్రి ఇచ్చిన సందేశాన్ని విన్నారు. మండలంలోని పలు గ్రామాల రైతుల సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.