Breaking News

తగ్గిన బంగారం ధరలు: నేటి రేట్లు ఇవే!

21-09-2026 | 10:35am

బంగారం కొనాలనుకునే వారికి మంచి అవకాశం

బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో(Hyderabad bullion market) బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold prices) రూ. 160 తగ్గి రూ. 1,55,680కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 150 తగ్గి రూ. 1,42,700 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటులో ఎలాంటి మార్పు లేకుండా రూ. 2.60 లక్షల వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి పసిడి కొనుగోలు స్వల్ప తేడాలు ఉంటాయి.

ప్రధాన నగరాల్లో సెప్టెంబరు 21 నాటి 10 గ్రాముల బంగారం / కిలో వెండి ధరలు 

చెన్నై: 24 క్యారెట్లు రూ.1,54,670 | 22 క్యారెట్లు రూ.1,41,781 | వెండి రూ.2,41,090

ముంబై: 24 క్యారెట్లు రూ.1,54,250 | 22 క్యారెట్లు రూ.1,41,396 | వెండి రూ.2,40,200

న్యూఢిల్లీ: 24 క్యారెట్లు రూ.1,53,960 | 22 క్యారెట్లు రూ.1,41,130 | వెండి రూ.2,39,970


మరిన్ని వార్తలు