వైద్య విద్యకు తొలి అడుగు

21-09-2026 | 09:58am

MBBSలో ఉచిత సీటు సాధించిన విద్యార్థిని

బేల సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): మండలంలోని ఖోగదూర్ గ్రామానికి చెందిన అవినాష్ ఖడ్సే కుమార్తె కృపాలి ఖడ్సే స్టేట్ ర్యాంక్ (960) ఇటీవల జరిగిన ప్రవేశ పరీక్షలో MBBS లో ఉచిత సీటు సాధించిన సందర్భంగా జిల్లా మరాఠా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మరాఠా సంఘం అధ్యక్షులు సవాపురే విజయ్,ఉప అధ్యక్షులు భల్చందర్,ప్రశాంత్,కపిల్, అశోక్, దీలీప్,తదితరులు పాల్గొని కృపాలి ఖడ్సే ను సత్కరించి అభినందించారు.

మరిన్ని వార్తలు