మంత్రి పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు
25-09-2026 | 02:30pm
జనగామ, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy)జనగామ జిల్లా పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కేంద్రంలోని ప్రిస్టన్ గ్రౌండ్ లోని సభా ప్రాంగణాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ లతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.