పదవీ విరమణ పొందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆంధ్రయ్య

31-10-2026 | 11:37pm

తరిగొప్పుల,(విజయక్రాంతి): తరిగొప్పుల మండలంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆంధ్రయ్య పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా మండలంలో ఆయనకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోటి ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని ఆంధ్రయ్య సేవలను కొనియాడారు. శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో  ఎమ్మార్వో మోసిన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు