విండో చైర్మన్ లకు సన్మానం
12-10-2026 | 04:09pm
సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలో నూతనంగా సింగల్ విండో(Single Window) చైర్మన్ లుగా నామినేట్ అయినా వారిని మండల స్థాయి అధికారులు సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సన్మానించారు. పద్మాజివాడి సింగిల్ విండో చైర్మన్ నోముల రుపేందర్ రెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి సింగల్ విండో చైర్మన్ బొంబోత్తుల లింగ గౌడ్, సదాశివనగర్ సింగిల్ విండో చైర్మన్ గాదారి శ్రీనివాసరెడ్డి,ఉత్తునూరు సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రాథోడ్ లను ఎంపీడీవో సంతోష్ కుమార్, తహసిల్దార్ సత్యనారాయణ, మరియు మండల స్థాయి అధికారులు సన్మానించారు.