తాండూర్ గ్రామ ప్రధాన రహదారిపై గుంతల పూడిచివేత

12-10-2026 | 08:42pm

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని తాండూర్ గ్రామ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను గ్రామ సర్పంచ్ భూమా యాదాగౌడ్(sarpanch Bhuma Yadagoud) రోబో సౌండ్ చిప్స్తో గుంతలను పొడిచివేసి బ్రౌజర్ సహాయంతో బాగు చేశారు. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి గ్రామస్తులు పదాచార్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఉద్దేశంతో గుంతలను పూడిచి వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ భూమా యాదగౌడ్, ఉపసర్పంచ్ అభిషేక్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు