మహాత్మా గాంధీ జయంతి ఘన నివాళులు
02-10-2026 | 02:39pm
సత్తుపల్లి. అక్టోబర్ 2. ( విజయ క్రాంతి ): సత్తుపల్లి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మాజీ. టి జి ఐ డి సి చైర్మన్ మువ్వా విజయబాబు(Former TGDIC Chairman Muva Vijayababu) సత్తుపల్లిలోని మువ్వా క్యాంప్ ఆఫీస్ (వాటర్ ప్లాంట్) వద్ద గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గాంధీజీ అహింస, సత్యం, శాంతి, స్వచ్ఛత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మువ్వా విజయబాబు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ 1వ వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్ 8వ వార్డు కౌన్సిలర్ బండారు శరత్ చంద్ర. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి మరియు మువ్వా అభిమానులు పాల్గొన్నారు.