పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి

25-09-2026 | 08:27pm

 ఎంపీడీవో పి విజయ

ముదిగొండ సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): పరిశుద్ధ పనులు సక్రంగా నిర్వహించాలని ఎంపీడీవో పి విజయ(MPDO P Vijaya) అన్నారు. మండల పరిధిలోని కమలాపురం గంధంసిరి గ్రామాలలో పారిశుధ్య పనులను(Sanitation works) ఆమె పరిశీలించారు. మురుగు కాలవల్లో(Sewage drain) వర్షపు నీరు ఇళ్లల్లో నిలువ లేకుండా చూడాలని అన్నారు. మురుగు తొలగించిన ప్రదేశాల్లో కాలువల్లో బ్లీచింగ్ చల్లాలని ఎప్పటికప్పుడు పార్సిల్ నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు పందిరి అంజయ్య మల్లెల రామారావు ఉప సర్పంచ్ మరికంటి లాలయ్య పంచాయతీ కార్యదర్శులు బీ లక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు