ఆస్కార్ రేసులో మరాఠి చిత్రం ‘గోంధల్’

19-09-2026 | 02:56pm

మరాఠీ చిత్రం ‘గోంధల్’ ఆస్కార్(Oscar) 2027కు భారత అధికారిక ఎంట్రీకి ముందుంది. సంతోష్ దవాష్కర్(Santosh Davashkar) దర్శకత్వం వహించిన ఈ చిత్రం 99వ అకాడమీ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీపడనుంది. దేశవ్యాప్తంగా 33 చిత్రాలు పోటీపడగా ‘గోంధల్’ను జ్యూరీ ఎంపిక చేసింది. అణచివేతకు గురైన నవవధువు కథాంశంతో ఈ థ్రిల్లర్ తెరకెక్కింది.

మరిన్ని వార్తలు