విశ్వబ్రాహ్మణ కాలనీలో అన్న ప్రసాద వితరణ

22-09-2026 | 08:05pm

గణపురం, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): గణపురం మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో(Vishwabrahman Colony) యువసేన యూత్ ఆధ్వర్యంలో మా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.మొదట గణపతికి పూజలు నిర్వహించారు. కోరే రజిత రమేష్ దంపతుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించగా గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మరిన్ని వార్తలు