టీఎన్జీవో కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

17-09-2026 | 03:50pm

నిర్మల్ ,సెప్టెంబర్ 17(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయం(TNGO Office)లో ప్రజా పాలన దినోత్సవం టిఎన్జీవో ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జెండారు ఆవిష్కరించి ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం కోసం ఉద్యోగులుగా తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కూడాల రవికుమార్, టీఎన్జీవో ఉద్యోగులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు