ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..

02-10-2026 | 07:08pm

రామాయంపేట అక్టోబర్ 2 (విజయక్రాంతి): అక్కన్నపేటలో గాంధీ విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బక్కయ్య గారి యాదగిరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన బాటలో నడుచుకోవాలని అన్నారు. గాంధీ జయంతి సంబరాలు చేసుకున్న గ్రామ పాలకవర్గం, గ్రామ ప్రజలు గాంధీ జయంతి సంబరాల అనంతరం అంగన్వాడి స్కూళ్లను సందర్శించిన గ్రామ సర్పంచ్ బక్కయ్య గారి యాదగిరి గ్రామ సెక్రటరీ స్వరూప ఉప సర్పంచ్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు