తెలంగాణ రైతాంగ పోరాట వీరనారి

25-09-2026 | 06:21pm

చాకలి ఐలమ్మ  131 వ జయంతి వేడుకలు

సత్తుపల్లి. సెప్టెంబర్ 25. (విజయ క్రాంతి) : తెలంగాణ రైతాంగ పోరాటంలో(Telangana Peasant Struggle) భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ailamma)  131 వ జయంతి సందర్భంగా సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించనున్న కార్యక్రమానికి రజక సంఘం(Rajaka Association) నాయకులు బీసీ సోదరులు, సోదరీమణులు, ప్రజాస్వామ్య వాదులు వివిధ కులసంఘ ల నాయకులు ప్రజలు, అభిమానులు, యువత మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము.

మరిన్ని వార్తలు