స్టాక్ మార్కెట్లు మిశ్రమం.. సెన్సెక్స్ డౌన్, నిఫ్టీ అప్

19-09-2026 | 05:47pm

ముంబై, సెప్టెంబర్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 19.63 పాయింట్లు నష్టపోయి 74,294.96 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 75.80 పాయింట్లు లాభపడి 23,346.40 వద్ద ముగిసింది. వారంలో సెన్సెక్స్ 486.80 పాయింట్లు, నిఫ్టీ 51.7 పాయింట్లు నష్టపోయాయి.

మరిన్ని వార్తలు