విద్యుత్ సబ్ స్టేషన్ ను సందర్శించిన త్రిబుల్ ఐటీ విద్యార్థులు

19-09-2026 | 07:48pm

కుబీర్ (విజయ క్రాంతి) :నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు (Basra Triple IT students) శనివారం విద్యుత్ సబ్స్టేషన్ (Electrical substation)సందర్శించారు. ఎలక్ట్రిషన్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు విద్యుత్ సబ్స్టేషన్ విద్యుత్ సరఫరా సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.165 విద్యార్థులు విద్యుత్ అంశాలపై అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాసర త్రిబుల్ ఐటీ అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు