మండల కాంగ్రెస్ కమిటీ ఎన్నిక
ఖానాపూర్ (విజయక్రాంతి): లక్ష్మణ చందా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీని ప్రకటిస్తున్నట్టు అధ్యక్షులు నరేష్ రెడ్డి(President Naresh Reddy) తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారికి పదవులను ఇచ్చామని తెలిపారు.
లక్ష్మణ్ చందా మండల కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా గరిపెల్లి గంగాధర్ గౌడ్ బుర్రి మహేష్ ప్రధాన కార్యదర్శులుగా బాపట్ల ఆశన్న విలేశ్వరం నరసయ్య బన్నెబోయిన పోశెట్టి నల్ల రాజశేఖర్ రెడ్డి కార్యదర్శులుగా పుట్టి హరీష్ మేకల వంశీ గుగులవత్ సంతోష్ లక్కాల ఎర్రబోయిన శ్రీకాంత్ షేక్ కలీం కోమటి రమేష్, కమిటీ సభ్యులుగా బెలగాం నరేష్ కుంటాల శ్రీనివాస్ మాలావత్ వెంకట్రావు సబ్బని నరసయ్య దగరి లక్ష్మి తాండ్ర రాజేశ్వర్ బొజ్జ అశోక్ కొక్కుల అశోక్ నియమితులైనట్టు లక్ష్మణ్ చందా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కొండ్ర నరేష్ రెడ్డి తెలిపారు. ఈ నియమాకాలతో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మరింత చురుగ్గా ఆర్ సాగుతాయని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు మరియు పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కొండ్ర నరేష్ రెడ్డి సూచించారు.