పాత్రికేయుల నిరసన ర్యాలీ

02-10-2026 | 07:20pm

నిర్మల్ అక్టోబర్ 2 ( విజయ క్రాంతి):పాత్రికేయుల సమస్యలను పరిష్కరించి హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కోరుతూ టియుడబ్ల్యూజే 143 సంఘం ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరుసన ర్యాలీ(Nirmal Journalists Rally ) నిర్వహించారు. విశ్రాంతిభవనం నుండి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్ మహేష్ లక్ష్మీనారాయణ రామేశ్వర్ నరేందర్ రాజు రంజిత్ ఆనంద్ కార్తీక్ రాము  ఉన్నారు

మరిన్ని వార్తలు