పీరియడ్స్‌ సరిగ్గా రావడం లేదా? ఇదీ ట్రై చేయండి!

05-10-2026 | 01:26pm

పీరియడ్స్‌ (Periods) సరిగ్గా రావడం లేదా? అయితే ఉల్లిపాయ కషాయం (Onion Decoction) గురించి తెలుసుకోండి. ఒక ఉల్లిపాయను తీసుకుని పై తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో 3 కప్పుల నీళ్లు పోసి, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మరిగించాలి.

నీరు సుమారు ఒక కప్పు అయ్యే వరకు మరిగించిన తర్వాత వడకట్టి తీసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగవచ్చు. ఈ డ్రింక్‌ (Drink) పీరియడ్స్‌ సక్రమంగా రావడానికి, పీరియడ్స్‌కు సంబంధించిన కొన్ని సమస్యల్లో ఉపశమనం కలిగిస్తుంది. పీరియడ్స్‌ తరచుగా సక్రమంగా రాకపోయినా, ఎక్కువగా బ్లీడింగ్‌ (Bleeding) అయినా లేదా తీవ్రమైన నొప్పి ఉన్నా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని వార్తలు