లబ్ధిదారుల జాబితాపై కసరత్తు

05-10-2026 | 03:07pm

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలం(Sonala Mandal)లో ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు(Indiramma Beneficiary Survey) కార్యక్రమాన్ని గజిటెడ్ అధికారులు చేపట్టారు. మండలంలోని సాకేర గ్రామంలో వెటర్నరీ డాక్టర్ సుశీల్ తో పాటు ఇతర అధికారులు ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నారని ఎంపీడీవో రత్నాకర్ రావు తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితా సిద్ధం అవుతుందన్నారు.

మరిన్ని వార్తలు