నల్ల బ్యాడ్జీలతో నిరసన
నిర్మల్,(విజయ క్రాంతి): అసెంబ్లీ ఆవరణ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), సీనియర్ నాయకులు హరీష్ రావు(Harish Rao), ఆ పార్టీ నాయకులు జగదీశ్వర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిపై దాడి నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ నిరసన తెలిపారు. కలెక్టర్ కార్లు ముందు నల్ల బ్యాడ్జిలు పెట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. బిఆర్ఎస్ స్టేట్ యూత్ సెక్రెటరీ కే సుశీల్ కుమార్ రావు బిఆర్ఎస్ మున్సిపాల్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ బిఆర్ఎస్వి విభాగం నాయకులు బి సాయికుమార్ నిర్మల్ జిల్లా సీనియర్ నాయకులు ఎండి మైబూబ్ నిర్మల్ జిల్లా యువజన విభాగం నాయకులు జుబేర్ టౌన్ సెక్రటరీలు నయీమ్ మసూద్ టౌన్ మైనార్టీ సెక్రటరీ ఎండి అజీజ్ పార్టీ సీనియర్ కార్యకర్త భీమేష్ వైయస్సార్ కాలనీ ప్రస్తుత కౌన్సిలర్ క్యాండిడేట్ మినార్
