అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత
07-09-2026 | 09:56am
హైదరాబాద్: అసెంబ్లీ(Assembly) ప్రాంగణంలో బీఆర్ఎస్ సభ్యుల నిరసనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల టీషర్టుల(Black T-shirts)తో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హరీష్ రావు(Harish Rao) సహా సభ్యులు టీషర్ట్లు విప్పేసి నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు.






