రైతులకు ఊరట కల్పించిన వర్షం...

22-09-2026 | 08:39pm

ఉట్నూర్, సెప్టెంబర్ 22 ( విజయక్రాంతి ): ఉట్నూర్ ఏజెన్సీలో(Utnoor Agency)  మంగళవారం మధ్యాహ్నం కురిసిన వర్షం రైతులకు ఊరట కల్పించింది. జిల్లాలో వేరే మండలాల్లో  వర్షం వస్తుందని, తమ ప్రాంతంలో వర్షం రావడం లేదని రైతులు  ఆందోళన చెందుతున్న సమయంలో కొద్దిపాటి  వర్షం కురవడంతో  పంటకు కొంత ఆధారం కొచ్చిందని  రైతులు అన్నారు.

మరిన్ని వార్తలు