18 August, 2026 | 4:39 PM

Breaking News

భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •   లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు   •   బహుజనుల రాజ్యస్థాపనే లక్ష్యం   •   సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   అభివృద్ధిలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు   •   ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మార్వో   •  

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

18-08-2026 03:56 PM

బోధన్,(విజయ క్రాంతి): సామాన్యులను సైనికులుగా మార్చి, అన్యాయంపై సమరం చేసిన మహోన్నత శక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని సాలూరు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, డైరెక్టర్ మీసాల లక్ష్మణ్ గౌడ్, సభ్యులు స్వామి గౌడ్, మొగల గౌడ్, సుధీర్ గౌడ్, శేఖర్ గౌడ్, రాజా గౌడ్, లక్ష్మణ్ గౌడ్, గంగాధర్ గౌడ్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగుల బంధువు పాపన్న ఆశయాలు నేటి తరానికి నిరంతరం స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు