మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచులు

05-10-2026 | 09:42pm

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్లను తంగళ్లపల్లి సర్పంచ్ లక్ష్మిరాజం, మండేపల్లి సర్పంచ్ గదగోని సాగర్, గడ్డం మధుకర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు స్థానిక అంశాలపై వారితో చర్చించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు