5 September, 2026 | 8:38 PM

పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహావిష్కరణ

05-09-2026 | 06:02pm

మూసాపేట్: మూసాపేట్ మండల(Moosapet Mandal) కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School)లో శనివారం పూర్వ విద్యార్థులు 1980-1981 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుత పాఠశాల విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణ కాంస్య విగ్రహాన్ని(Bronze statue of Sarvepalli Radhakrishna) ఆవిష్కరించారు. ఏడాది పాఠశాలలో జరిగే ఎస్జీఎఫ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు అందజేయాలని పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

మరిన్ని వార్తలు