పంటల రక్షణకు శాస్త్రీయ పద్ధతులు పాటించాలి
పంటల రక్షణకు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. పి. అర్చన సూచించారు. వేముల, కొండపల్లి, మానవపాడు గ్రామాల్లో పత్తి, వరి, మిర్చి, బెండ, టమాటా, కంది పంటలను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. పంటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ సమతుల్య ఎరువులు, సమీకృత పురుగువ్యాధి
15-08-2026