విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలి
24-09-2026 | 08:58pm
నేరడిగొండ, సెప్టెంబర్24 (విజయక్రాంతి ): క్రీడలపై ఆశక్తి ఉన్న విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు పద్మ సూచించారు. గురువారం నేరడిగొండ మండల కేంద్రంలోని జడ్పి ఉన్నత పాఠశాలలో(Zilla Parishad High School) జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు, విద్యార్థులు,పాల్గొన్నారు.