లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కొత్త పెన్షన్ల పరిశీలన

17-09-2026 | 06:18pm

కామారెడ్డి సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల(Welfare schemes)లో భాగంగా అప్లై చేసుకున్న పెన్షన్స్ లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచడం గురించి గురువారం స్టేట్ నుండి  డైరెక్టర్ గోపాల్ రావు రావడం జరిగింది. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరచడం పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో DRDO దామోదర్ రెడ్డి, అదనపు DRDO విజయ లక్ష్మి, MPDO మధురిమ, DPM లు సురేష్ కుమార్, సుధం.వెంకటేశం, పంచాయతీ సిబ్బంది, APM , CC లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు