వినాయక నవరాత్రి ఉత్సవాలు

23-09-2026 | 09:44pm

శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్(Sri Varasiddhi Vinayaka Friends Association) న్యూ అంబేద్కర్ నగర్(New Ambedkar Nagar) అంబర్పేట్ కాలనీవాసులు వినాయక నవరాత్రి ఉత్సవాలు(Vinayaka Navaratri Celebrations) ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవంలో భాగంగా తొమ్మిది రోజుల హనుమాన్ చాలీసా పారాయణం(Recitation of Hanuman Chalisa) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

మరిన్ని వార్తలు