బీఆర్ఎస్ సభ్యులు బరితెగించి మాట్లాడారు: సీఎం రేవంత్
09-09-2026 | 05:04pm
హైదరాబాద్: బీఆర్ఎస్ సభ్యులు బరితెగించి మాట్లాడారని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. అధికారులు, పోలీసులపై దాడులు చేయడం దుర్మార్గమని అన్నారు. జరిగిన ఘటనపై కేసీఆర్ క్షమాపణ చెబుతారని భావించామని తెలిపారు. తమను బానిసలుగా చూడొద్దని నిరసన తెలిపేందుకే బీఆర్ఎస్ కార్యకర్తలు డప్పులతో వెళ్లారని, అనేక సందర్భాల్లో వారు డప్పులు కొడుతుంటారని రేవంత్ పేర్కొన్నారు.తమను బానిసలుగా చూడొద్దని నిరసన చేపట్టారని వెల్లడించారు.