వినాయక విగ్రహానికి పూజలు

23-09-2026 | 07:05pm

నిర్మల్ సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): పట్టణంలో సోమవార్ పేట్ నవయుగ గణేష్ మండప వద్ద నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్(Municipal Vice Chairman Ganesh) చక్రవర్తి పూజలు నిర్వహించారు. గణేష్ మండలి నిర్వాహకులు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ అప్పాల గణేష్ చక్రవర్తితో పాటు కౌన్సిలర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, పెండం శ్రీనివాస్, కొండాజీ రాఘవేంద్ర చారి, శెనిగారపు నరేష్, ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు