జిల్లా పర్యటనకు బ్రేక్.. ఢిల్లీ ధర్నాకు మహేష్ గౌడ్
11-10-2026 | 12:49pm
బోధన్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేడు నిజామాబాద్ పర్యటన (Nizamabad Visit) రద్దయినట్లు ఆయన కార్యాలయం (Office) వెల్లడించింది.
రాహుల్ గాంధీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో నిర్వహించే ధర్నా (Protest) కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న నేపథ్యంలో పర్యటనను రద్దు చేసినట్లు తెలిపింది.ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు (Party Leaders and Workers) గమనించాలని ఆయన కార్యాలయం సూచించింది.