ఇంద్రకీలాద్రిపై అమ్మవారి వైభవం

11-10-2026 | 09:09am

విజయవాడ, అక్టోబర్ 11 (విజయక్రాంతి): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు (Dasara Sharannavaratri Celebrations) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కనకదుర్గమ్మ ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు (Festivities) కొనసాగనున్నాయి. తొలిరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో (Spiritual Festivity) కళకళలాడనుంది.

మరిన్ని వార్తలు