జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

09-10-2026 | 11:22pm

రుద్రంగి అక్టోబర్09(విజయక్రాంతి) : రుద్రంగి మండల కేంద్రంలో ని స్థానిక జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో(ZPHS school) ముందస్తు బతుకమ్మ సంబరాలు(Bathukamma celebrations) ఘనంగా వ నిర్వహించారు జరిగింది ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి(Telangana Culture) ఉట్టిపడేలా విద్యార్థినులు మరియు ఉపాధ్యాయురాలు బతుకమ్మ ఆటలు  ఆడుతూ తెలంగాణ సాంస్కృతిని సాటి చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె సమ్మి రెడ్డి,మండల విద్యాధికారి కె రామకృష్ణ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు