దీటి రాజుకు ఘన సన్మానం

02-10-2026 | 05:19pm

బెజ్జంకి, అక్టోబర్2 (విజయక్రాంతి): టిఆర్ఆర్ఎస్ రజక సంఘం సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన దాచారం గ్రామానికి చెందిన దీటి రాజును మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్(Rasamayi Balakishan) ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. రజక సంఘం అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు