కర్కాటక రాశికి టెన్షన్ డే

03-10-2026 | 08:06am

కర్కాటక రాశి వారికి ఈ రోజు వ్యవహారాల్లో(Activities) స్వల్ప అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులతో ధనవ్యయం(Expenses) పెరుగుతుంది. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు చోటుచేసుకోవచ్చు. ఆరోగ్య విషయంలో(Health) జాగ్రత్త అవసరం. పనుల కారణంగా శ్రమాధిక్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో(Business) చికాకులు ఎదురైనా.. ఓర్పుతో వ్యవహరించడం ద్వారా పరిస్థితులను చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు