ఈ రాశికి ఈరోజు గోల్డెన్ ఛాన్స్‌లు
03-10-2026 | 08:02am
మిథున రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా(Successfully) పూర్తి చేస్తారు. ఆకస్మికంగా ధనలాభం(Sudden Financial Gain) కలిసివచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ(Job Opportunity) ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో(Business) ఆశాజనకమైన పరిస్థితులు ఏర్పడి.. పురోగతికి కొత్త అవకాశాలు దక్కుతాయి.