ఈ రాశికి కాస్త టెన్షన్.. చివర్లో అదృష్టం!
03-10-2026 | 07:59am
వృషభం: ఈ రాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మిక చింతన(Spiritual Thoughts) పెరుగుతుంది. అయితే వ్యవహారాలు కాస్త మందగించే అవకాశం ఉంది. అనవసర ఖర్చులతో ధనవ్యయం(Expenses) పెరగవచ్చు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో(Health) జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ రాశి వారికి ఆకస్మికంగా ధన, వస్తు లాభాలు(Sudden Gains) కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.