మళ్లీ మహమ్మారి భయం!
03-10-2026 | 08:23am
కాంగో(Congo)లో ఎబోలా మహమ్మారి(Ebola Outbreak) కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి 4 వేల మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మరో 8,300 మందికిపైగా ఎబోలా(Ebola) వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు అప్రమత్తమై.. వైద్య, సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు.