సంఘటిత వ్యవసాయంతో రైతులు ఆర్థిక అభివృద్ధి చెందాలి
27-11-2026 | 03:08pm
బోథ్. నవంబర్ 27 (విజయ క్రాంతి): సంఘటిత వ్యవసాయంతో(Organized Agriculture) రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే వీలుందని అందుకు సంఘటిత వ్యవసాయంపై రైతుల దృష్టి సారించాలని సహకార సంఘం(Cooperative Society) చైర్మన్ కదం ప్రశాంత్ కోరారు.
శుక్రవారం మండల కేంద్రంలోని సహకార సంఘంలో ఎస్ పి ఓ పథకంలో చేరిన రైతులకు సంఘం అధ్యక్షులు చేతుల మీదుగా సభ్యత్వ షేర్ సర్టిఫికెట్లను అందించారు. సంఘటిత వ్యవసాయం ఆర్థిక అభివృద్ధికి ఉపకరిస్తున్న అన్నారు. ఇది సెగ రైతులు ఆలోచించి ముందుకు వెళ్లాలన్నారు.