ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

02-10-2026 | 02:27pm

బోథ్. అక్టోబర్ 3( విజయక్రాంతి): మండల కేంద్రంలోని గాంధీ చౌక్ లో ఆర్యవైశ్య సంఘం(Arya Vysya Sangham) ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు కస్తూరి శ్రీకాంత్, రాజు విట్టల్, చట్టాల రవి, కస్తూరి వంశీ, రాయి పెళ్లి మధుకర్, రావుల సుభాష్, కస్తూరి శ్యాంసుందర్, జటాల శ్రీధర్, రాజు లు పాల్గొని గాంధీజీ విగ్రహానికిపూలమాలలు వేశారు వీరితోపాటు పట్టణానికి చెందిన 9వ వార్డు సభ్యులు రూప ప్రవీణ్ మండల ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు లు పాల్గొని. గాంధీజీ విగ్రహానికి పూలమాలు వేశారు. ఈ సందర్భంగా వారు గాంధీజీ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు