తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరిన టీడీపీ మండల కన్వీనర్

27-10-2026 | 11:25pm

బోథ్ అక్టోబర్ 27 (విజయక్రాంతి): బోథ్ మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గా వ్యవహరించిన మల్లెపూల శివారెడ్డి(Mallepula Shiva Reddy) మంగళవారం సాయంత్రం బోత్ మండల మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రక్షణ సేనసమితి జిల్లా కన్వీనర్ రాథోడ్ బాబురావుసమక్షంలో ఆ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపాలు వ్యవహరించిన టీఆర్ఎస్ లో చేరడంతో మరింత బలం చేకూరినట్లు అయింది.

మరిన్ని వార్తలు