చింత చెట్టు గణపతి మండపంలో ప్రత్యేక పూజలు

22-09-2026 | 03:30pm

పాల్వంచ (విజయక్రాంతి): పాల్వంచ పట్టణ పరిధిలోని చింత చెట్టు గణపతి మండపంలో మంగళవారం వెల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఆల్ వర్కర్స్ యూనియన్(Welding Constructions All Workers Union) గౌరవ సలహాదారి, రాష్ట్ర రైతు సంఘం నాయకులు ముత్యాల విశ్వనాథం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఉత్సవ కమిటీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

మరిన్ని వార్తలు