మాజీ ఉప సర్పంచ్ హన్మండ్లు కుటుంబాన్ని పరామర్శించిన నల్లమడుగు

27-10-2026 | 07:11pm

బాన్సువాడ, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ హనుమాన్లు(former Deputy Sarpanch Hanmandlu) తల్లి గాండ్ల కిష్టవ మూడు రోజుల క్రితం మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ దేశాయిపేట గ్రామంలోని ఆయన నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, మృతురాలి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు