ఈశ్వర మాదారంలో రీ సర్వే ను పరిశీలించిన కలెక్టర్ దివాకర్

25-09-2026 | 02:24pm

కూసుమంచి, విజయక్రాంతి: కూసుమంచి మండలంలో చేపట్టిన భూముల రీ సర్వే ను జిల్లా కలెక్టర్ దివాకర (District Collector Diwakar)శుక్రవారం ఈశ్వరమాధారంలో జరుగుతున్న రీసర్వేను తహసీల్దార్ డి. సైదుల తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడారు సర్వే చేసేటప్పుడు రైతుల వివరాలు సరిహద్దులు పక్క రైతుల వివరాలు వారి సమక్షంలోనే సర్వే చేయాలని రెవెన్యూ అధికారులకు పలు సూచనలు, సలహాలు కలెక్టర్ చేశారు.

మరిన్ని వార్తలు