రైతులు సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

09-10-2026 | 06:55pm

రాజాపూర్ అక్టోబర్ 9: ప్రభుత్వం రాయితీ (Government subsidy)పై అందించే వేరుశనగ సబ్సిడీ విత్తనాలను(Subsidized groundnut seeds) మండల రైతులు(Farmers) సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రదీప్ కుమార్(Pradeep Kumar) తెలిపారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు వేరుశనగ విత్తనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అశ్విని వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్ , డిసిసి వైస్ చైర్మన్ యాదయ్య సర్పంచ్ రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల రైతుల పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు